Skip to content
Home » Paruvam Vanaga Song Lyrics In telugu

Paruvam Vanaga Song Lyrics In telugu

Paruvam Vanaga Song Lyrics In telugu – SP Balu, Sujatha Lyrics

 

SingerSP Balu, Sujatha
SingerAR Rahman
MusicAR Rahman
Song WriterRajashri

పరువం వానగా నేడు కురిసేను లే

ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే

ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే (2)
నదినే నీవైతే అల నేనే
ఒక పాటా నీవైతే నీ రాగం నేనే
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలని నీ గుండెలో నిండని
నీ నీడలా వెంటసాగని నీ కళ్ళల్లో కొలువుండని
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగ బంధాల చాటులో నీ పరువాలు పలికించుకో
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే (2)
నదినే నీవైతే అల నేనే
ఒక పాటా నీవైతే నీ రాగం నేనే
పరువం వానగా నేడు కురిసేను లే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేను లే