Skip to content
Home » Coca Cola Pepsi Song Lyrics IN Telugu

Coca Cola Pepsi Song Lyrics IN Telugu

Coca Cola Pepsi Song Lyrics IN Telugu

Song Lyrics Info

Coca Cola Pepsi Song Lyrics IN TeluguAditi Bhavaraju & Ramya Behara, Simha & Hanuman Lyrics

Singer Aditi Bhavaraju & Ramya Behara, Simha & Hanuman
Singer Thaman S
Music Thaman S
Song Writer Kasarla Shyam

మిల్‌టరీ నాయుడో… మిల్‌టరీ నాయుడో
సూస్తే సుర సుర… తుపాకులే పేలుడు
విక్టరీ అల్లుడు… విక్టరీ అల్లుడు
వస్తే జర జర… జరీ చీరే జారుడు

ఓయ్..! సంపావే రాకాసీ… సర్జికల్ స్ట్రైకే చేసి
దింపావు గురి చూసీ… నా బుజ్జి గుండెలో ఫ్లెక్సీ
ఏ..! అట్టా జేసీ, ఇట్టా జేసీ… దూరావే గుండెల్లో టెంటే వేసీ

కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్
కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ…
ఎయ్..కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

మిల్‌టరీ నాయుడో… మిల్‌టరీ నాయుడో
సూస్తే సుర సుర… తుపాకులే పేలుడు
విక్టరీ అల్లుడు… విక్టరీ అల్లుడు
వస్తే జర జర… జరీ చీరే జారుడు

సింగిల్ హ్యాండ్‌తో… కొంగును గుంజరో
బలపం పట్టి భామ ఒళ్లో… కోచింగ్ కొస్తానే
బ్యాంగిల్ సౌండ్‌లో… బ్యాటింగ్ నేర్పరో
ఒయ్… హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో… టీచింగ్ ఇస్తానే

మీసకట్టు, మీ పంచెకట్టు… క్లాస్ మాస్ అయిన విజిలే కొట్టు
జోడు గుర్రానా పగ్గం పట్టు… జోరు చూపిస్తాం లగ్గం పెట్టు
ఎయ్..లెఫ్ట్ స్పైసీ… రైట్ జూసీ
మీ హాట్టు లిప్పులో… మీఠా లస్సీ

కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్
కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ…
ఎయ్..కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ
అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

Coca Cola Pepsi Song Lyrics IN English Lyrics

Miltary Naayudo… Miltary Naayudo
Soosthe Sura Sura… Thupaakule Peludu
Victory Alludu… Victory Alludu
Vasthe Jaraa Jaraa… Jaree Cheere Jaarudu

Oyy..! Sampaave Raakaasi… Surgical Strike-Ye Chesi
Dhimpaavu Guri Choosi… Naa Bujji Gundello Flexi
Ye..! Attaa Jesee, Ittaa Jesee… Dhooraave Gundello Tent-Ye Vesi

Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey
Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy
Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa Taxi

Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey
Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy
Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa Taxi

Miltary Naayudo… Miltary Naayudo
Soosthe Sura Sura… Thupaakule Peludu
Victory Alludu… Victory Alludu
Vasthe Jaraa Jaraa… Jaree Cheere Jaarudu

Single Hand Tho… Kongunu Gunjaro
Balapam Patti Bhaama Ollo… Coaching Kosthaane
Bangle Sound Lo… Batting Nerparo
Oyy..! Hundred Percent Lavvu Ballo… Teaching Isthaane

Meesakattu, Mee Panchekattu… Class Mass Ayina Whistle-Ye Kottu
Jodu Gurraanaa Paggam Pattu… Joru Chupisthaam Laggam Pettu
Aey Left Spicy… Right Juicy
Mee Hot-Tu Lippulo… Meeta Lassi