చిన్నీ మా బతుకమ్మ Song Lyrics In Telugu – తేలు విజయ; కందికూరి శంకర్ బాబు Lyrics
Singer | తేలు విజయ; కందికూరి శంకర్ బాబు |
Singer | సురేశ్ బొబ్బిలి |
Music | సురేశ్ బొబ్బిలి |
Song Writer | కందికొండ |
F Ch – చిన్నీ మా బతుకమ్మ
చిన్నారక్క బతుకమ్మ
దాదీ మా బతుకమ్మ
దాగెర మొగ్గల బతుకమ్మ
తంగెడు పువ్వులు
తళతళ మెరిసే వాడ వాడంతా
ఓ పూల వనమాయె
ప్రతి ఊరి చేరివేవో ఓ పూల
తోటాయే గూనుగు పువ్వుల మిరమిర మెరిసే
వాడ వాడంతా
ఓ పూల వనమాయె ప్రతి
ఊరి చేరివేవో ఓ పూల తోటాయే
F- పచ్చ పచ్చని పల్లె పచ్చ..ని
పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు
ఊడ్చి ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో
పెట్టి చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది
M – హే ఆడబిడ్డలు ఇంటింట నిండే
అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి
సకినాలు చూస్తే నోటి నిండా ఊరిళ్ళు
ఊరే పొద్దు పొద్దున్నె తమ్ముళ్ళు లేచి
పూలకోసం బైలెల్లి ఉరికే చాప
పరిచీ కిళ్లలోనా.. చెల్లెలంతా బతుకమ్మ పేర్చే హే.. ఏ…
F- ఆ పచ్చ పచ్చని పల్లె పచ్చ..ని
పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి
చెయ్యెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మనడిగింది
M – హే ఏలా ఏలా .. ఏలెలా ఏలా ఏలా … ఏలెలే ఏలే ఏలా … ఏలెలా ఏలేలా.. ఏలా
హే ఏలా ఏలా .. ఏలెలా ఏలా ఏలా … ఏలెలే ఏలే ఏలా … ఏలెలా ఏలేలా.. ఏలా
F- అగో సింటాలు బూసే సింతలు రాసే ఓ లాలి గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి
FCh – ఓ
లాలీ ముద్దుల గుమ్మడి
F- భలే చినుకూ కురిసే పుడమి మురిసే
ఓ లాలీ గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి FCh – ఓ
లాలీ ముద్దుల గుమ్మడి
F- మట్టి వాసన మనసన్ను తాకే పంటా పొలము పచ్చగ నవ్వే పక్షీ
ఎగిరి పరుగు తీసే పశువు..లన్నీ సింధులు వేసే
M – హే నింగి నెల ఊరు వాడ.. పరవశించి పండుగ జరిపే ….