Skip to content
Home » చిన్నీ మా బతుకమ్మ Song Lyrics In Telugu

చిన్నీ మా బతుకమ్మ Song Lyrics In Telugu

 

చిన్నీ మా బతుకమ్మ Song Lyrics In Telugu తేలు విజయ; కందికూరి శంకర్ బాబు Lyrics

 

Singer తేలు విజయ; కందికూరి శంకర్ బాబు
Singer సురేశ్ బొబ్బిలి
Music సురేశ్ బొబ్బిలి
Song Writer కందికొండ

F Ch – చిన్నీ మా బతుకమ్మ

చిన్నారక్క బతుకమ్మ

దాదీ మా బతుకమ్మ

దాగెర మొగ్గల బతుకమ్మ

తంగెడు పువ్వులు

తళతళ మెరిసే వాడ వాడంతా
ఓ పూల వనమాయె

ప్రతి ఊరి చేరివేవో ఓ పూల

తోటాయే గూనుగు పువ్వుల మిరమిర మెరిసే
వాడ వాడంతా
ఓ పూల వనమాయె ప్రతి

ఊరి చేరివేవో ఓ పూల తోటాయే
F- పచ్చ పచ్చని పల్లె పచ్చ..ని

పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు

ఊడ్చి ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో

పెట్టి చెయ్యెత్తి మొక్కింది

కాపాడమంటూ గౌరమ్మనడిగింది
M – హే ఆడబిడ్డలు ఇంటింట నిండే

అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి

సకినాలు చూస్తే నోటి నిండా ఊరిళ్ళు

ఊరే పొద్దు పొద్దున్నె తమ్ముళ్ళు లేచి
పూలకోసం బైలెల్లి ఉరికే చాప

పరిచీ కిళ్లలోనా.. చెల్లెలంతా బతుకమ్మ పేర్చే హే.. ఏ…
F- ఆ పచ్చ పచ్చని పల్లె పచ్చ..ని

పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి

చెయ్యెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మనడిగింది
M – హే ఏలా ఏలా .. ఏలెలా ఏలా ఏలా … ఏలెలే ఏలే ఏలా … ఏలెలా ఏలేలా.. ఏలా
హే ఏలా ఏలా .. ఏలెలా ఏలా ఏలా … ఏలెలే ఏలే ఏలా … ఏలెలా ఏలేలా.. ఏలా

F- అగో సింటాలు బూసే సింతలు రాసే ఓ లాలి గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి

FCh – ఓ
లాలీ ముద్దుల గుమ్మడి

F- భలే చినుకూ కురిసే పుడమి మురిసే

ఓ లాలీ గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి FCh – ఓ
లాలీ ముద్దుల గుమ్మడి

F- మట్టి వాసన మనసన్ను తాకే పంటా పొలము పచ్చగ నవ్వే పక్షీ

ఎగిరి పరుగు తీసే పశువు..లన్నీ సింధులు వేసే

M – హే నింగి నెల ఊరు వాడ.. పరవశించి పండుగ జరిపే ….