Skip to content
Home » archintunamma song lyrics In Telugu

archintunamma song lyrics In Telugu

 

archintunamma song lyrics In TeluguP. Susheela Lyrics

 

SingerP. Susheela
SingerP. Susheela
MusicP. Susheela
Song WriterP. Susheela

నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
విశ్వైఖానాథుడే విచ్చేయునంత … || 2 ||
నీ ఇంటి ముంగిట నిలుచుండునంట … || 2 ||
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
నా తనువున తల్లి నీ సీవ కొరకు … || 2 ||
అర్పింతు నోయమ్మ పైజన్మ వారకు … || 2 ||
నా తనువున తల్లి నీ సీవ కొరకు … || 2 ||
అర్పింతు నోయమ్మ పైజన్మ వారకు … || 2 ||
నా వోడలి అచలాంశ నీ పురము జేరి … || 2 ||
నే పద ముద్రతో నెగడలి తల్లి … || 2 ||
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
నా వొడలి ఉదకాంశ నీ ఇల్లు చేరి … || 2 ||
నీ పాద పద్మాలు కడగాలి తల్లి … || 2 ||
నా తనువు తేజోమ్షా నీ గుడికి చేరి … || 2 ||
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి … || 2 ||
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
నా తనువు మారుదంశ నీ గుడికి చేరి … || 2 ||
నీ చూపు కోసాలలో విశారాలి తల్లి … || 2 ||
నా తనువు గగనంశ నీ మణికి జేరి … || 2 ||
నీ నామ గానాలు మోయాలి తల్లి … || 2 ||
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా …
నా మనవి ఆలించి నేను బ్రోవుమామ్మా … || 2 ||