Song Lyrics Info
Chiki Chiki Full Song Lyrics In Telugu – S. P. Balasubrahmanyam, chitra Lyrics
Singer | S. P. Balasubrahmanyam, chitra |
Singer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | chandrabose |
చికి చికి బం బం
చికి చికి బం బం
చిందులు వేసే వయసేలే
చికి చికి బం బం
చికి చికి బం బం
చిరుతలు దాగే పొగరెలే
వేటకు వేట మన ఆట
వెతుకు వేటు మన బాట
చేతలు కలిపే ఈ పూట తియ్యని మాట
అందినదేరా ర మనది
మరి పొందినాదే మనది అందనిదైనా మనదే అది అండగానే
చికి చికి
నాటి రాముని రూపం
నాకు మాత్రమే సొంతం
ఓటమేరుగని వంశం ఇదిరా
తథా పంచినా రక్తం
చెయ్యమన్నది యుద్ధం
రగులుతున్నది బంధం పదరా
అందినదేరా ర మనది
మరి పొందినాదే మనది అందనిదైనా మనదే అది అండగానే
చికి చికి
అందినదేరా ర మనది
మరి పొందినాదే మనది అందనిదైనా మనదే అది అండగానే
కండబలమే కాదు గుండెబలమే మాది
దుమ్ముదులిపే జోరు కదరా ఆ
కంటిచూపులు చాలు
కథులేందుకు వెలు
సమరసింహం మీరు ఇదిరా. Aaa
అందినదేరా ర మనది
మరి పొందినాదే మనది అందనిదైనా మనదే అది అండగానే
చికి చికి
అందినదేరా ర మనది
మరి పొందినాదే మనది అందనిదైనా మనదే అది అండగానే
చికి చికి
Chiki Chiki Full Song Lyrics In English
Chiki chiki bum bum
Chiki chiki bum bum
Chindulu vese vayasele
Chiki chiki bum bum
Chiki chiki bum bum
Chiruthalu daage pogarele
Vetaku veta mana aata
Vetuku vetu mana baata
Chetulu kalipe ee poota tiyyani maata
Andinadera ra manadi
mari pondinadera manadi andanidaina manade adi andagane
Chiki chiki
Naati ramuni roopam
Naaku maatram sontham
Otamerugani vamsham idiraaaaa
Thatha panchina raktam
Cheyyamannadi yudham
Ragulutunnadi bape joru kadaraaa aa
Kantichoopulu chalu
Kathulenduku velu
Samarasinham meeru idiraa.aaa
Andinadera ra manadi
mari pondinadera manadi andanidaina manade adi andagane
Chiki chiki
Andinadera ra manadi
mari pondinadera manadi andanidaina manade adi andagane
Chiki chindham padaraaaaa
Andinadera ra manadi
mari pondinadera manadi andanidaina manade adi andagane
Chiki chiki
Andinadera ra manadi
mari pondinadera manadi andanidaina manade adi andagane
Kandabalame kaadu gundebalame maadi
Dummuduliki