Skip to content
Home » Paddanandi Song Lyrics In Telugu

Paddanandi Song Lyrics In Telugu

Paddanandi Song Lyrics In Telugu

Song Lyrics Info

Paddanandi Song Lyrics In TeluguSP Balu, chitra Lyrics

 

Singer SP Balu, chitra
Singer M. M. Keeravani
Music M. M. Keeravani
Song Writer charabose

నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని…
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని…
నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది..
అన్ని కలిసొచ్చి …ఈ పిచ్చి మొదలయ్యింది…

పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…

చరణం 1:

ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము…
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము…
ఒహొ..ఒహొ…ఒ..ఒ…
నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము…
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము…
ఒహొ..ఒ..ఒహొ..ఒ..
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ..
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ…

పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…

చరణం 2:

నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం…
నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం…
ఒహొ..ఒ..ఒహొ..ఒ..
నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం..
నా అందమంత చూపమంది హస్త లాఘవం..
ఒహొ..ఒ..ఒహొ..ఒ…

కలిసుంటే ఏకాదశి… కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి …కలబడితే ఒకే ఖుషి

వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి…ఈ…

పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…
నిజంగా నిజంగా …ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది…

Paddanandi Song Lyrics In English

 

a Sa Ma Pa Sa Ma Pa Ni Ma Pa Sa Ni Pa Ma Ri Sa Ri

Nannu Preminche Magavadivi Nuvvenani
Cheyyi Kalipe Aa Chelikadivi Nuvvenani
Naaku Anipinchindi Nammakam Kudirindi
Anni Kalisochi Ee Pichi Modalayyindi
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi
Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi

Ee Kanthalona Daagi Undi Ayaskanthamu
Thanu Vaipu Nannu Laaguthundi Vayaskanthamu
Oh Ho Ho.. Oh Ho Ho..
Nee Chethilona Daagi Undi Manthradandamu
Nuvvu Thakagaane Chengumandi Maguva Dehamu
Oh Ho Ho.. Oh Ho Ho..
Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi
Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi
Valapu Gurramekki Vanitha Cheyamandi Swary
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi
Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi

Naa Eedu Nedu Paaduthundi Bhama Dandakam
Naa Onti Ninda Nindi Undi Ushnamandalam
Oh Ho Ho.. Oh Ho Ho..
Naa Patha Pedavi Koruthundi Kottha Paanakam
Naa Andamantha Choopamandi Hastha Laakhavam
Oh Ho Ho.. Oh Ho Ho..
Kalisunte Ekadasi Kalabadithe Oke Kushi
Kalisunte Ekadasi Kalabadithe Oke Kushi
Vayasulona Unnollaku Thappadi Swayam Krushi
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi
Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga
Paddanandi Premalo Mari Vidduranga Undile Idi