Santhosam Sagam Song Lyrics In telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Santhosam Sagam Song Lyrics In teluguS P Balasubramanyam Lyrics

 

SingerS P Balasubramanyam
SingerMani Sharma
MusicMani Sharma
Song WriterSirivennela Seetharama Sastry

 

 

సంతోషం సాగం బాలం హాయిగా నవ్వమ్మ
ఆ సంగీతం నీ తోడై సాగావే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేధా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో ఓహో ఓహో ఊ ఓ ఊ

సంతోషం సాగం బాలం హాయిగా నవ్వమ్మ
ఆ సంగీతం నీ తోడై సాగావే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేధా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో ఓహో ఓహో ఊ ఓ ఊ

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపాటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపాటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తే కాళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాలు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవచెయ్యకు

మినుగురులా మిలమిలా మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతు పరులు తియ్యదా
నవ్వే నీ కళ్ళలో లేధా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో ఓహో ఓహో ఊ ఓ ఊ

ద్వారా సిఫార్సు చేయబడింది
డేటా సైంటిస్ట్ అవ్వండి
డేటా సైంటిస్ట్ అవ్వండి
ప్రాయోజితం | గ్రేట్ లెర్నింగ్
స్వర్గంలో లగ్జరీ విల్లాస్? అంత వేగంగా కాదు.
స్వర్గంలో లగ్జరీ విల్లాస్? అంత వేగంగా కాదు.
ప్రాయోజితం | మాన్షన్ గ్లోబల్
విజయవాడలో వినికిడి పరికరాల ఖర్చు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది
విజయవాడలో వినికిడి పరికరాల ఖర్చు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది
ప్రాయోజితం | Hear.com
ఆశలు రేపినా అదిఆశలు చూపినా
సాగే జీవితం అదుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అదిఆశలు చూపినా
సాగే జీవితం అదుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేదు తలచుకుంటు, నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటుంది, లేవకుండా ఉండగలమా

కలలుగానే అవూయి కలలు అని తెలిసినా తెలివమ్మా
కలతలని నీ కిలకిలాతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేధా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో ఓహో ఓహో ఊ ఓ ఊ
సంతోషం సాగం బాలం హాయిగా నవ్వమ్మ
ఆ సంగీతం నీ తోడై సాగావే గువ్వమ్మా

Santhosam Sagam Song Lyrics In telugu Song English Lyrics

 

Santosham Sagam Balam Haayiga Navvamma
Aa Sangeetham Nee Thodai Saagave Guvvamma
Navve Nee Kallalo Ledhaa Aa Jaabili
Navve Mungillalo Roju Deepavali
Oho Oho O Ho Oo Oo Oo

Santosham Sagam Balam Haayiga Navvamma
Aa Sangeetham Nee Thodai Saagave Guvvamma
Navve Nee Kallalo Ledhaa Aa Jaabili
Navve Mungillalo Roju Deepavali
Oho Oho O Ho Oo Oo Oo

Ninnati Needale Kanupaapani Aapithe
Repati Vaipuga Nee Choopu Saagadhugaa
Ninnati Needale Kanupaapani Aapithe
Repati Vaipuga Nee Choopu Saagadhugaa
Chuttamalle Kashtamosthe Kallaneellu Pettukuntu
Kaallu Kadigi Swaagathinchaku
Okka Chinna Navvu Navvi Saaganampakundaa
Leniponi Sevacheyyaku

Minugurulaa Milamila Merise Darahaasam Chaalu Kadaa
Musurukune Nishi Vilavilalaaduthu Parugulu Thiyyadaa
Navve Nee Kallalo Ledhaa Aa Jaabili
Navve Mungillalo Roju Deepavali
Oho Oho O Ho Oo Oo Oo

Recommended by
Become a Data Scientist
Become a Data Scientist
Sponsored | GreatLearning
Luxury villas in paradise? Not so fast.
Luxury villas in paradise? Not so fast.
Sponsored | Mansion Global
The cost of hearing aids in Vijayawada might surprise you
The cost of hearing aids in Vijayawada might surprise you
Sponsored | Hear.com
Aashalu Repinaa Adiyaashalu Choopinaa
Saage Jeevitham Adugainaa Aagadhugaa
Aashalu Repinaa Adiyaashalu Choopinaa
Saage Jeevitham Adugainaa Aagadhugaa
Ninna Raathri Peedakala Nedu Thalachukuntu, Nidramaanukogalama
Entha Manchi Swapnamainaa Andulone Untu, Levakunda Undagalamaa

Kalalugane Avui Kalalu Ani Telisinadhe Thelivammaa
Kalathalani Nee Kilakilatho Tharimeyyave Chilakammaa
Navve Nee Kallalo Ledhaa Aa Jaabili
Navve Mungillalo Roju Deepavali
Oho Oho O Ho Oo Oo Oo
Santosham Sagam Balam Haayiga Navvamma
Aa Sangeetham Nee Thodai Saagave Guvvamma

🔴Related Post