వై రాజు కన్నుల్లో Song Lyrics In telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

వై రాజు కన్నుల్లో Song Lyrics In teluguUdit Narayan, Usha Lyrics

 

SingerUdit Narayan, Usha
SingerVandemataram Srinivas
MusicVandemataram Srinivas
Song WriterBheems

 

 

ఆఆ ఆ…….
ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు… నిను చూడకుంటే
మనసాగదయ్యో… ఏ మంత్రమేశావయ్యో… ఓ ఓ

ఏయ్ రాణి… వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి… పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి… నిను చేరుకుంటా
మనువాడుకుంటా… మనసంత నీదేనమ్మో… ఓ ఓ
ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే

చల్లనీ వేల చింతల్లో… మేడ చక్కని రాజు రావయ్యో
ఓయ్ రాజు వయ్యారి వగలు… ఓయ్ రాజు పుట్టించే సెగలు
నల్లనీ మేఘ మెల్లగా… నాట్యమే రాణి చెయ్యవే
ఏయ్ రాణి కవ్వించే కళలు… ఏయ్ రాణి నీలోని హొయలు
కన్ను కన్ను కలిసిన వేల… కలిగెను కోరికలు
గుండెల్లోకి చేరి నన్నే… పెట్టెను గిలిగింతలు
గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ… ఏదేదో నన్ను అడిగింది

ఓయ్ రాజు… హాయ్
ఓయ్ రాజు… హొయ్
ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే

మేలుకో నువ్వు కోరుకో… నేటి రాతిరే నన్ను ఏలుకో
ఓయ్ రాజు కలదోయి రేయి… ఓయ్ రాజు మనదేలే హాయి
దూకొచ్చే నీలో యవ్వనం… ఒంపు సొంపుల్లో పూచే మందారం
ఏయ్ రాణి సందేల వీణ… ఏయ్ రాణి సంగీత మేళ

మావో మావో మల్లెల్లో నీ రూపు… నే దాచుకున్నానులే
పిల్లో పిల్లో నీ ఒళ్ళో… నే వాలి దోచేసుకుంటానులే

రారాజు రారా ఓయ్ రాజు
నీపై నా మోజు తీరు ఈరోజు
ఓయ్ రాజు… హాయ్
ఓయ్ రాజు… హొయ్

ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు… నిను చూడకుంటే
మనసాగదయ్యో… ఏ మంత్రమేశావయ్యో… ఓ ఓ

ఏయ్ రాణి… వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి… పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి… నిను చేరుకుంటా
మనువాడుకుంటా… మనసంత నీదేనమ్మో… ఓ ఓ

లాలా లాలా…………..

వై రాజు కన్నుల్లో Song Lyrics In telugu Song Lyrics In English

 

Oye Raju… Kannullo Nuvve
Oye Raju… Gundello Nuvve
Oye Raju… Ninu Choodakunte
Manasaagadhayyo… Ye Manthrameshaavayyo… Oo Oo

Aey Rani… Vennello Nuvve
Aey Rani… Puvvullo Nuvve
Aey Rani… Ninu Cherukuntaa
Manuvaadukuntaa… Manasantha Needhenammo… Oo Oo
Oye Raju… Kannullo Nuvve
Oye Raju… Gundello Nuvve

Challanee Vela Chinthallo… Meda Chakkani Raju Raavayyo
Oye Raju Vayyaari Vagalu… Oye Raju Puttinche Segale
Nallanee Megha Mellagaa… Naatyame Rani Cheyyave
Aey Rani Kavvinche Kalalu… Aey Rani Neeloni Hoyalu
Kannu Kannu Kalisina Vela… Kaligenu Korikalu
Gundelloki Cheri Nanne Pettenu Giliginthalu
Gichhindhi Nannu Gillindhi Prema… Edhedho Nannu Adigindhi

Oye Raju… Hai
Oye Raju… Hoy
Oye Raju… Kannullo Nuvve
Oye Raju… Gundello Nuvve

Meluko Nuvvu Koruko… Neti Raathire Nannu Eluko
Oye Raju Kaladhoyi Reyi… Oye Raju Manadhele Haayi
Dhookochhe Neelo Yavvanam… Ompu Sompullo Pooche Mandharam
Aey Rani Sandhela Veena… Aey Rani Sangeetha Mela

Maavo Maavo Mallello Nee Roopu… Ne Dhaachukunnaanule
Pillo Pillo Nee Ollo… Ne Vaali Dhochukuntaanule

Raaraaju Raaraa Oye Raju
Neepai Naa Moju Theeru Eeroju
Oye Raju… Hai
Oye Raju… Hoy

Oye Raju… Kannullo Nuvve
Oye Raju… Gundello Nuvve
Oye Raju… Ninu Choodakunte
Manasaagadhayyo… Ye Manthrameshaavayyo… Oo Oo

Advertisement

Aey Rani… Vennello Nuvve
Aey Rani… Puvvullo Nuvve
Aey Rani… Ninu Cherukuntaa
Manuvaadukuntaa… Manasantha Needhenammo… Oo Oo
Lalalalaa………..

🔴Related Post