Skip to content
Home » Roja Roja Full Song Lyrics In Telugu

Roja Roja Full Song Lyrics In Telugu

Roja Roja Full Song Lyrics In Telugu

 

Song Lyrics Info

Roja Roja Full Song Lyrics In TeluguUnniKrishna Lyrics

 

Singer UnniKrishna
Singer : A.R Rahman
Music : A.R Rahman
Song Writer AM Ratnam , Shiva Ganesh

రోజా…………… రోజా……………
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే…నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే
రోజా…… రోజా…….రోజా…… రోజా…….

కన్నులలో… కొలువున్నావులే …
రాతిరిలో… కనులకు కునుకే లేదులే…
వలుపగా నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా.. రోజా..
నీ పేరు నానోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే… మరుక్షణం తెలుపును మేఘమే..
వానలో… తడవగా నా కొచ్చెనే జ్వరం..
ఎండలో.. నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా……

రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా

నవ యువతీ….. నడుమొక గ్రంధము
చదివేనా…పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా… బిడియాన్ని ఒకపరి విడిచిన మరి.. తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే… చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా…
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన..
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా……

రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా

Roja Roja Full Song Lyrics In Telugu Song English Lyrics

Roja… Roja…
Roja roja…. Roja roja…… Roja roja…roja roja…..
Roja roja…. Roja roja…… Roja roja…roja roja…..

Ninnu chusi.. Nannu nenu..marachipoyi.. Thirigivaccha
Ninnu gaali sokaga vadalanule…..nelavanka thakaga vadalanule
Aa brahma chusina Orvanule…..ne vorvanule….ne vorvanule….

Roja.. Roja.. Roja.. Roja..

Kannulalo… Koluvunnavu le…
Raatiri lo… Kanulaku kunuke ledu le
Valuvaga nannu chuttukoga
Nee sannani nadumuku kalugunu giligili ga.. Roja
Nee peru naa nota ne cheppaga
Naa inta rojalu poochenule
Nee jaada oka roju lekunnacho..nee cheliya edantu adigenule..
Nee raake.. Marukshanam telupunu vegame
Vaanalo nuvvu thadavaga naakochune jvaram
Endalo nuvvu nadavaga naaku pattene swedam
Thanuvule rendu hrudayame okati roja…roja……

Roja roja…. Roja roja…… Roja roja…roja roja…..
Ninnu chusi.. Nannu nenu..marachipoyi.. Thirigivaccha

Nava yuvathe.. Nadumoka grandhamu
Chadivena.paluchani ratrulu manchulo……..
Dooralela..javaraala……bideyanni oka pari vidichina mari….thappemundi
Nanne nuvvu thakoddani….gaganaanni aapena aa sagaram..
Nanne muttukovaddani..chethulaku cheppena aa venuvu….
Nee sparshe………chandruni machalanu mapule
Kanulalo…jaredu…andala jalapathama….
Nannu nuvvu cheraga endukalochana….
Nee thalapu thappa maru dyasa ledu naa…….roja….roja….

Roja roja…. Roja roja…… Roja roja…roja roja…..
Ninnu chusi.. Nannu nenu..marachipoyi.. Thirigivaccha
Roja roja…. Roja roja…… Roja roja…roja roja…..