Skip to content

Sriraamuni Charitamunu Telipedamamma Song Lyrics In Telugu

Sriraamuni Charitamunu Telipedamamma Song Lyrics In Telugu

Song Lyrics Info

Sriraamuni Charitamunu Telipedamamma Song Lyrics In Telugu P. Susheela, P. Leela Lyrics

 

Singer P. Susheela, P. Leela
Singer Ghantasala Venkateswara Rao
Music Ghantasala Venkateswara Rao
Song Writer Ghantasala Venkateswara Rao

హో……………
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
చెలువు మీరా పంచవటి సీమలో..
తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో..

తన కొలువు తీరే రాఘవుడు భామతో…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…

ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
——-

రాముగని ప్రేమగోనే రావను చెల్లి…

ముకుచెవులు కోసే సౌమి ప్రియరాచెలి..
రావనుడా మాట విని పంతము పూని..
మైథిలిని కొనిపోయే మాయలు పన్ని..
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…

ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
———

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ…
నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల..
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…

ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
——-

ఆ.. నాథా.. రఘునాథా..
పాహి పాహి
పాహి అని అశొకవనిని సోకించే సీత..
పాహి అని అశొకవనిని సోకించే సీత..
దరికజనీ ముద్రికనిది తెలిపె విభునివార్తా…
ఆ జనని శిరోమణి అందుకొని పావని…

ఆ జనని శిరోమణి అందుకొని పావని…
లంక కాల్చి రాముని
కడకేగెను రివురివ్వుమని…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…

ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
————-
దశరథ సోనుడు లంకను దాసీ…
దశకంటు తలలు కోసి…
దశరథ సోనుడు లంకను దాసీ…
దశకంటు తలలు కోసి…
ఆతని తమ్ముని రాజును చేసి
సీతను తెమ్మని పలికే…
చేరవచ్చు ఇల్లాలిని చూసి…

శీల పరిక్షను కోరే రఘుపతి…
అయోనిజపైనే అనుమానమా…
ధర్మమూర్తి రామచంద్రుని
ఇల్లాలిగా ఈ పరీక్షా…
పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత…
పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత…
కుతవాహుడు చల్లబడి సాగించెను మాత
కుతవాహుడు చల్లబడి సాగించెను మాత
సురలు పొగడ ధరనిజతో పురిక తరలే రఘునేత….
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా…
వినుడోయమ్మా… వినుడోయమ్మా…
శ్రీరాఘవం.. దశరథాత్మజ మప్రయేయమ్..
సీతాపతిం… రఘుకులాన్ముయ రత్నదీపం…
ఆజానుబాహుం… అరవింద దళాయతాక్షం…
రామం నిశాచర వినాశకరమ్ నమామి…
———-
రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ…
శ్రీరామ సుగునధామ సీతామనోభి రామ…
సాకేత సార్వభౌమ… శ్రీరామ సుగుణధామా…
———-
మందస్మిత సుందర వదనారవింద రామా…
ఇందీవర శ్యామలాంగా వందితసుత్రామ…
మందార మరందోపమ మధుర మధుర నామా…
మందార మరందోపమ మధుర మధుర నామా…
శ్రీరామ సుగుణధామ… రఘువంశజలధి సొమా…
శ్రీరామ సుగుణధామ…
———-
అవతార పురుష రావనాది దైత్య విరామ…
నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామ…
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ…
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ…
శ్రీరామ సుగుణధామ… రఘువంశజలధి సోమ…
సీతామనోభిరామా…
సాకేత సార్వభౌమా… సీతామనోభి రామా..

Sriraamuni Charitamunu Telipedamamma Song Lyrics Trancelate In English

Ho ……………
Tell me the history of Sri Rama మ్
Ghana Shilavati Sita Katha Vinudoyamma
Tell me the history of Sri Rama మ్
Ghana Shilavati Sita Katha Vinudoyamma
చెలువు మీరా పంచవటి సీమలో ..
Soumitri with their love ..

Raghavudu with Bhama తన
Tell me the history of Sri Rama మ్

Ghana Shilavati Sita Katha Vinudoyamma
——-

Ramugani Premagone Ravanu Chelli

Soumi Priyaracheli cutting off earlobes ..
Come on in, take a look and enjoy yourself!
Tricks to kill Maithili ..
Tell me the history of Sri Rama మ్

Ghana Shilavati Sita Katha Vinudoyamma
———

Hanuman joins Raghupati Ravisuthu తు
Nrupujesenu Sugriva’s Ramavachana Mahima
Kapula said to do every subculture ..
Hanuman searched for Lanka Jerry in the new direction
Tell me the history of Sri Rama మ్

Ghana Shilavati Sita Katha Vinudoyamma
——-

That .. Natha .. Raghunatha ..
Pahi Pahi
Sita who infects Ashokavani called Pahi ..
Sita who infects Ashokavani called Pahi ..
Darikajani Mudrikanidi Telipe Vibhunivartha
That Janani Shiromani did not receive Pavani

That Janani Shiromani did not receive Pavani
Lanka shot Ramu
కడకేగెను రివురివ్వుమని
Tell me the history of Sri Rama మ్

Ghana Shilavati Sita Katha Vinudoyamma
————-
Dasaratha Sonu is the maid of Lanka
Decade heads cut off
Dasaratha Sonu is the maid of Lanka
Decade heads cut off
And made his brother king
Sita gets wet
Join Homes …

Raghupathi seeks examination
Suspicion on Ioniza
Dharmamoorthy Ramachandran
This test is like home
Sita jumping on the head of her husband Anati …
Sita jumping on the head of her husband Anati …
Kutavahudu chilled and went on
Kutavahudu chilled and went on
Raghuneta brings purika with Suralu Pogada Dharanija ….
Tell me the history of Sri Rama మ్
Ghana Shilavati Sita Katha Vinudoyamma
Ghana Shilavati Sita Katha Vinudoyamma
Vinudoyamma … Vinudoyamma …
Sriraghavam .. Dasarathathmaja Maprayeyam ..
Sitapathim … Raghukulanmuya Ratnadeepam …
Ajanubahum … Aravinda Dalayataksham …
Rama Nishachara Vinashakaram Namami …
———-
Rama Sugunadhama Raghuvansha Jaladhi Soma …
Sri Rama Sugunadhama Sitamanobhi Rama …
Saketa Sovereign … Srirama Sugunadhama …
———-
Mandasmita Sundara Vadanaravinda Rama …
Indivara Shyamalanga Vanditasutrama …
Mandara Marandopama Mathura Mathura Nama …
Mandara Marandopama Mathura Mathura Nama …
Srirama Sugunadhama … Raghuvanshajaladhi Soma …
Srirama Sugunadhama …
———-
Avatara Purusha Ravanadi Daitya Virama …
Navaneetha Hridaya Dharma Niratharajala Rama …
Pavamanatanaya Sannutha Paramatma Parandhama …
Pavamanatanaya Sannutha Paramatma Parandhama …
Srirama Sugunadhama … Raghuvanshajaladhi Soma …
Sitamanobhirama …
Saketa Sovereign … Sitamanobhi Rama ..