Skip to content

Entho Ruchira song lyrics in English

Entho Ruchira song lyrics in English

Song Lyrics Info

Entho Ruchira song lyrics in EnglishS.P. Bala Subrahmanyam, Lyrics

 

Singer S.P. Bala Subrahmanyam,
Singer M. M. Keeravani
Music M. M. Keeravani
Song Writer M. M. Keeravani

Rama sreeraama kodanda rama
yentho ruchira..yento ruchira
sree raama o rama sree raama
sreeraama nee namamentho ruchira
yento ruchi yento ruchi yento ruchira
o rama nee namamento ruchira
yento ruchi yento ruchi yento ruchira

kadali kharjooradi phalamula kannanu
kadali kharjooradi phalamula kannanu
pataita pavana naama memi ruchira
yento ruchi yento ruchi yento ruchira
navasara paramaanna navaneetamula kanna
adhikamow nee naamamemi ruchira
sreeraama aha sreeraama
o rama o rama
sreeraama nee namamento ruchira
yento ruchi yento ruchi yento ruchira

sadashivudu ninu sadhaa bhajinchedi
sadananda nee naama memi ruchiraa
yento ruchi yento ruchi yento ruchiraa
araya bhadrachala sreeramadasuni
yelina nee naama memi ruchiraa
sreeraama o rama
sreeraama nee namamento ruchiraa
yento ruchi yento ruchi yento ruchiraa
o rama nee namamento ruchiraa
yento ruchi yento ruchi yento ruchiraa
sreeraama neenaamamento ruchiraa
yento ruchira

 

Entho Ruchira song lyrics in Telugu

 

రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీ రామ ఓ రామ శ్రీ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కడలి ఖర్జూరది ఫలముల కన్నను కడలి ఖర్జూరది ఫలముల కన్నను పతిత పావన నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవసర పరమాన్నం నవనీతముల కన్నా అధికంఓ నీ నామమేమి రుచిరా శ్రీరామ అః శ్రీరామ ఓ రామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నిను సదా భజించెడి సదానంద నీ నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచిరా