Skip to content
Home » Akhilanda Koti Lyrics Song Lyrics In English

Akhilanda Koti Lyrics Song Lyrics In English

Akhilanda Koti Lyrics Song Lyrics In English

Song Lyrics Info

Akhilanda Koti Song Lyrics In EnglishSharath Santosh, Srinidhi Lyrics

 

Singer Sharath Santosh, Srinidhi
Singer M. M. Keeravani
Music M. M. Keeravani
Song Writer M. M. Keeravani

Akhilaanda Koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka
Govinda govinda
Puvvu punnami vennella govinda
Govinda govinda
Chinni poomaala sevala govinda

Vinna venkatesham
Nanadho nannadha
Saadhaa venkatesham
Smaraami smaraami

Akhilaanda Koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka

Shree venkatesa
Sriha sambandha
Sevaa bhaagyamu
Dehi mukundha

Akhilaanda Koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka

Thiru padhamulaku
Thiru vadi dhandalu
Sree bhoo sathulaku
Siri haaramulu.. (2 times)

Akalanka shankha chakraalaku
Apurroopa kusuma maalikalu
Aajaanu baahu paryanathamu
Alarula thaavala haaramulu

Akhilaanda Koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka.. (2 times)

Malle marumalle
Madhura mandhaara
Manoranjithaalu
Champaka paarijaatha chaamanthi
Jaaji virajaaji sampengalu
Kaaluvalu kamalaalu
Kanakaambaraalu
Ponna pogada molla mogali
Gulaabeelu..

Maruvam dhamanam maavi maachi
Vatti veru kuruverulu
Garuda ganneru nandhi vardhanalu
Haritha hardhra bilva thulasee dhalaalu
Nee kosam virise govinda govinda
Ninu choosi murise
Govinda govinda govinda govinda govinda..
Nee menu thaaki merise

Akhilaanda Koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka..

 

 

Akhilanda Koti Lyrics Song Lyrics In Telugu

 

@@ ఓం నమో వేంకటేశాయ @@
పల్లవి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా

ఆనంద నిలయ వర-పరి పాలకా
గోవిందా గోవిందా పున్నమి వెన్నెల్ల (…… )
గోవిందా గొవింద చిన్ని-పూమాల సేవల
గోవిందా (#continues.. >> 6#)

అను పల్లవి 1: వినా
వేంకటేశం న-నాధో న-నాధా..
సదా వేంకటేశం స్మరామి స్మరామి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర-పరి పాలకా
అను పల్లవి 2: శ్రీ వేంకటేశా శృత సంబంధా
సేవా భాగ్యం.. దేహి ముకుందా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర-పరి పాలకా

చరణ 1: తిరు పదములకు తిరు వడి దండలు

శ్రీ-భూ సతులకు శిరి హారములు
తిరు పదములకు తిరు వడి దండలు
శ్రీ-భూ సతులకు శిరి హారములు
అకళంక శంఖ చక్రాలకు
అపురూప కుసుమ మా..లికలూ.. ఊఊ..
ఆజాను బాహు పర్యంతము –
అలరుల తా..వళ హా..రములు
(#contd ..)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర-పరి పాలకా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర-పరి పాలకా
ఆలాప్ & స్వర: ఆ.. స ని ద ప ని స .

చరణ 2: మల్లె – మరుమల్లె –
మధుర – మందార – మనో-రంజితాలు
చంపక – పారిజాత -చామంతి
-జాజి -విరజాజి -సంపెంగలు
కలువలూ – కమలాలూ – కనకాంబరాలూ
పొన్నా – పొగడా – మొల్లా-
మొగలి – గులాబీలు..
మరువం -దమనం -మావి -మాచి
– వట్టి వేరు కురు-వెరులు
గరుడ – గన్నేరు – నంది వర్ధనాలు
హరిత హరిధ్రా – బిల్వ తులసీ దళాలు
గోవింద గొవింద గొవింద (#continues.. >># )
నీ కోసం విరిసే
గోవింద గొవింద గొవింద (#continues.. >># )
నిను చూసి మురిసే
గోవింద గొవింద గొవింద (#continues.. >># )
నీ మేను తాకి మెరిసే
గోవింద గొవింద గొవింద (#continues.. >># )
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర-పరి పాలకా
@@ ఓం నమో వేంకటేశాయ @@