PREMINCHADAME Song Lyrics in Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

PREMINCHADAME Song Lyrics in TeluguSrinivas Lyrics

 

SingerSrinivas
SingerMani Sharma
MusicMani Sharma
Song WriterSirivennela Sitarama Sastry

ప్రేమించడమే పాపం అనిపిస్తవా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ హో ..
అవునో కాదో అదిగే వీలే లేద మౌనమా
పగ సాదించే పంతం మాని చెలిమే పంచుమా
ప్రేమించడమే పాపం అనిపిస్తవా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోన ఓ ప్రేమ

నిలువెల్లా గాయాలే కలిగి ఉన్నాడు
శీలా లాంటి నను మలిచి ఉలివే అనుకున్నా
నువ్వు కోరె రూపములో కనిపిస్తు ఉన్నా
వెలివేసి వెలుతుంటే విల విల మంటల్లో
నాకు మనసుండంటూ చుపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా ఇరిచేస్తే న్యాయం
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా
నా హృదయం నీ కోవెలయ్యిండి కొలువై ఉంటుంది
ప్రేమించడమే పాపం అనిపిస్తవా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ హో ..

PREMINCHADAME Song Lyrics in Telugu Song English Lyrics.

Preminchadame Paapam Anipisthava Prema
Premante Oka Shaapam Anukona O Premaa Ho..
Avuno Kaadho Adige Veele Ledha Mounama
Paga Saadinche Pantham Maani Chelime Panchuma
Preminchadame Paapam Anipisthava Prema
Premante Oka Shaapam Anukona O Premaa

Niluvella Gaayale Kaligisthu Unna
Shila Laanti Nanu Malichi Ulive Anukunnaa
Nuvu Kore Roopamlo Kanipisthu Unnaa
Velivesi Veluthunte Vila Vila Mantallo
Naaku Manasundantu Chupaave Nesthama
Aa Manasunu Ontariga Irichesthe Nyayama
Neepai Neeke Nammakamunte Mounam Maanuma
Naa Hrudayam Nee Kovelayyindi Koluvai Unduva
Preminchadame Paapam Anipisthava Prema
Premante Oka Shaapam Anukona O Premaa Ho..

🔴Related Post