Song Lyrics Info
Yevaro Choodali Song Lyrics In Telugu – K. S. Chithra Lyrics
Singer | K. S. Chithra |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sirivennela Seetharama Sastry |
ఎవరో .. చూడాలి .. అని నాట్యమాడదే నేమాలి
ఎటుగా .. సాగాలి .. అని ఏరు ఎవరినాడగాలి
కో .. అంతూ .. కబురు పెడితే .. రాగిలే కొండ గాలి
పో .. అంతూ .. దారికి రాదా .. నింగే పొంగి పోరాలీ
ఎవరో .. చూడాలి .. అని నాట్యమాడదే నేమాలి
ఎటుగా .. సాగాలి .. అని ఏరు ఎవరినాడగాలి
హో .. తనలో చినుకే బారువై .. కరిమబ్బే వదిలినా
చేరలో కునుకే కరువై .. కలవరమే తరిమినా
వనమే .. నన్ను తన ఒడిలో
అమ్మాయి పొడుగుకున్నదానీ
పసిపాపల్లె .. కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదానీ
నెమ్మదిగా .. నా మడికీ .. నమ్మకమించేదేవరో
ఎవరో … ఎవరో .. చూడాలి .. అని నాట్యమాడదే నేమాలి
ఎటుగా .. సాగాలి .. అని ఏరు ఎవరినాడగాలి
హో .. వారసే కాలిపే చనువై .. నను తదిమే పూలతో
కనులే తుడిచే చెలిమై .. తల నిమిరే గాలితో
ఎపుడో .. కన్నా తీపి కాలా .. ఎదురౌతుంటే దీపికలా
సిలలో .. ఉన్న సిల్పా కలా .. నాదకే నెర్చుకున్నదిలా
దుందుడుకో .. ముందడుగుగో .. సంగటి అడిగేవారెవరో .. ఎవరో
Yevaro Choodali Song Lyrics In Telugu Song English Lyrics.
Evaro.. choodaalee.. ani naatyamaadade nemalee
Etugaa.. saagaalee.. ani eru evarinadagaalee
Ko.. antoo.. kaburu pedite.. ragile konda gaalee
Po.. antoo.. dariki raadaa.. ninge pongi poralee
Evaro.. choodaalee.. ani naatyamaadade nemalee
Etugaa.. saagaalee.. ani eru evarinadagaalee
Ho.. tanalo chinuke baruvai.. karimabbe vadilinaa
Cheralo kunuke karuvai.. kalavarame tariminaa
Vaname.. nannu tana odilo
Ammai poduvukunnadanee
Pasipaapalle.. kommalalo uyyaalooputunnadanee
Nemmadigaa.. naa madikee.. nammakamandinchedevaro
Evaro… evaro.. choodaalee.. ani naatyamaadade nemalee
Etugaa.. saagaalee.. ani eru evarinadagaalee
Ho.. varase kalipe chanuvai.. nanu tadime poolato
Kanule tudiche chelimai.. tala nimire jaalito
Epudo.. kanna teepi kalaa.. edurautunte deepikalaa
Silalo.. unna silpa kalaa.. nadake nerchukunnadilaa
Dunduduko.. mundadugo.. sangati adigevaarevaro.. evaro