Song Lyrics Info
Mailu Mailu Song Lyrics In Telugu – Devi Sri Prasad Lyrics
Singer | Devi Sri Prasad |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Suddaala Ashok Teja |
మైలు మైలు మైలు
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ
కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు
చేపకళ్ళ పాప చైనా వాలు దాటిందిరో
కుర్రవాళ్ళ గుండెల్లోన గులాబీలు నాటిందిరో
జీన్సులో వచ్చిన జాబిలమ్మరో
ఏ హార్టి వెల్కమ్ టూయు మాలక్ష్మి అరె వాటె ఫ్రీడం అంటూ ఫాలోమీ
హే ఆగె పీచె నీచెదేకోనా ఈ ఒంపులు అన్నీ
లేజర్ లుక్‌తో టాటీ చేసేనా
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ
కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు
హేలంగరెయ్యకె నీలంగా వోణీతో ఏటావాలు నడుముమీది
ఎంతోడేంజరే మంటపెట్టకె చిరునవ్వుల పెట్రోల్‌తో
పడుచువాళ్ళ గుండెలన్ని దూదిపింజలే
గొంతు వింటె చాలే చిన్నబోద నైటింగేల్
నడక చూసారంటే చాలె స్ట్రీటు మొత్తం గోలగోల
ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం
జానా బెత్తుల సోకుల ఖజానా
అరె దాచేస్తావు ఎందుకె ఓమైన ఊరించకె నన్నే సమోసా
నామోనాలిసా నీ గుండెల్లొగి చ్చైనా వీస
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ
కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది క్యూలో వచ్చి
చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు
హె నంగనాచివె నకరాల నారివె
నారింజపండు లాంటి సోకు నాకు ఇవ్వవే
బుసలు కొట్టకే నీ బుంగ మూతితో
అరె బుజ్జి గుండె నాది అసలె పగిలిపోవునే
చందనాల ఒళ్ళే గుడే హత్తుకుంటె మెత్తగ ఉండే
ఎందుకంటె నీలో ఉన్న అందాలన్ని పువ్వులదిళ్ళే
అందమె నువ్వుని అంద నీయవె
హే కాలేజీకే ఊపిరి తెచ్చావె హహహఅరె
నాలో పున్నమి వెన్నెల తెచ్చావె
హె రోడ్డె రోజాపువ్వై నవ్విందే
నీ పాదంతాకి మట్టెమంచై చల్లగ తాకిందే
మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ
కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు