Skip to content

Langa Voni Song Lyrics In Telugu

Langa Voni Song Lyrics In Telugu

Song Lyrics Info

Langa Voni Song Lyrics In Telugu – Tippu,Usha Lyrics

 

Singer Tippu,Usha
Singer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song Writer Sirivennela Seetharama Sastry

హే లంగా వోణి నేటితో రద్దైపోని
సింగరాణి చీరతో సిదంకాని

నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి
చిందులే ఆపగా ముళ్ళువెయ్యని

సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని
అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని

మెత్తని పగ్గమే పట్టుకో ప్రాయాన్ని
సొంతమై అంతమే అప్పగించని

హే లంగా వోణి నేటితో రద్దైపోని
సింగరాణి చీరతో సిదంకాని

ఓ చూడు మరి దారుణం ఈడునెల ఆపడం
వెంటపడే శత్రువాయె సొంత వయ్యారం
హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం
కల్లేదురే ఉందికదా ఇంత సహాయం

పుస్తెకట్టి పుచ్చుకో కన్యాదనం
హే హే సిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం

హే లంగా వోణి నేటితో రద్దైపోని
అరే సింగరాణి చీరతో సిదంకాని

హే సోకు మరి సూన్నితం దాన్ని ఎలా సాకటం
లేత నడుం తలాదున గాలి దుమారం
కస్సుమని లక్షణం చూపనిదే తక్షణం
జాలిపడి లాలనతో లొంగదు భారం

హే యిట్టె వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి
ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచ్చి

హే లంగా వోణి నేటితో రద్దైపోని
సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని

నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి
చిందులే ఆపగా ముళ్ళువెయ్యని

Langa Voni Song Lyrics In Telugu Song English Lyrics.

 

Hey. Langa voni netitho raddaiponi.

Singarani cheeratho sidhankani.

Ninnala kannela thullake ammayi

Chindule apaga mulluveyyani

Sarle gani. sattaga pelleiponi.

Allarianni.jhantalo chellaiponi.

Methani paggamai pattuko prayannni

Sonthamai anthame appagintsani

Hey langa voni.

Oo. choodu mari darunam. eedunela aapadam

Ventapade sathruvaye sontha vayyaram

Hey. ontariga soyagam. endukala moyadam

Kalludurr undikada intha sahayam.

Pustekatti. pooschuko kanyadhanam

Hey hey. sisthe katti theerchuko thiyyani ruunam

Hey langa voni.

Hey. soku mari soonitham. danni ela sagatam

Letha nadum thaladuna gali dumaram

Kassumani lakshanam. choopanidhe dakshanam

Jolipade lalanatho longadu bharam

Hey itte vacchi alluko icchevicchi

Arche theerchi adhuko gichche gichche

Langa voni