Song Lyrics Info
Alanati Song Lyrics In Telugu – Jikki, Sunitha, Sandhya Lyrics
Singer | Jikki, Sunitha, Sandhya |
Singer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | Sirivennela Seetharama Sastry |
ఆ ఆఆ ఆఆఆ
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ, ఆ ఆ ఆఆ
తెలుగింటి పాలసంద్రము… కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే… కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము… కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే… కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ, ఆ ఆ ఆఆ
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెలవెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ… పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై… ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి… విందులు చేసే సమయాన, ఆ ఆ ఆఆ
అందాల జంట అందరి కంటికి… విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటను… పదిమంది చూడండి
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెలవెల బోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా… ఇంత ఘనంగా జరిగేనా, ఆ ఆ ఆఆ
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా… ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి… జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక… బందువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెలవెల బోవమ్మా
Alanati Song Lyrics In Telugu Song English Lyrics.
Alanati Ramachandrudikannintaa Saati…
Aa Palanaati Baala Chandrudikannaa Annita Meti…
Alanati Ramachandrudikannintaa Saati…
Aa Palanaati Baala Chandrudikannaa Annita Meti…
Anipinche Arudhaina Abbaayiki Manuvandee… Aa… Aa… Aa Aa
Teluginti Paalasandhram… Kanipenchina Koona
Sree Hari Inti Deepamalle… Kanipinchina Jaana
Teluginti Paalasandhram… Kanipenchina Koona
Shree Hari Inti Deepamalle… Kanipinchina Jaana
Atuvanti Aparanji Ammaayini… Kanarandee…aaa…
Chandamama Chandamama Kindiki Choodammaa
Ee Nela Meedi Yuvaraajuni Chusi Nivverabovammaa…
Vennelammaa Vennelammaa… Vannelu Chaalammaa
Maa Annulaminnaku Sarigaa Levani… Vela Vela Bovammaa…
Putthadi Bommaku Pusthelu Kaduthu… Purushudi Munivellu
Pachhani Medapai Vechhaga Raasenu Chilipi Rahasyaalu
Nelaku Jaarina Thaarakalai… Muthyaala Thalambraalu
Iddhari Thapunu Muddhuga Thadipenu Thuntari Jalakaalu…