Sulthana Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Sulthana Song Lyrics In Telugu – sri krishana, harini lvaturi Lyrics

 

Singersri krishana, harini lvaturi
Singerravi basrur
Musicravi basrur
Song WriterRamajogayya Sastry

రాణా రాణా రాణా రాణా ధీర
గోడుగేతే నీల గగనాలు
రాణా రాణా రాణా రాణా ధీర
పదమోతే వేల్ భువనాలు

రాణా రాణా రాణా రాణా ధీర
తలవంచె నీకు షికారాలు
రాణా రాణా రాణా రాణా ధీర
జే జేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కడము
ముష్కరులపాళీ ఉక్కు సమ్మెటా
అనితరము నీపాదము
అమావాస్య చీల్చు అగ్గి బావుతా

రగిలె పగిలె నిట్ ఊర్పులకు
నీ వేణుధన్నె ఓదార్పు
మా బతుకిడిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపువైపు

ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

కడమెత్తిన బాలవిక్రముడై
దురితమతుల పాణి పట్టు
పేత్రేగిన ప్రతి వైరుతాల
పుడమి ఒడికి బలిపెట్టు

కట్టకటిక రక్కసుడే ఒక్కోక్కడు
వేటుకోకడు ఒరిగెయిట్టు వెంటపాడు
సమరాగమన సమవర్తివై నేడు
శత్రుజనుల ప్రాణాల పైనాబాదు

తధ్యముగ జరిగి తీరవలె
కిరాతక దైత్యుల వేట
ఖచ్చితముగ నీ ఖడ్గసిరి
గురితప్పడెపుడు ఈ చోట

రగిలె పగిలె నిట్ ఊర్పులకు
నీ వేణుధన్నె ఓదార్పు
మా బతుకిడిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపువైపు

జై జై జై
జై జై జై

రాణా రాణా రాణా రాణా ధీర
గోడుగేతే నీల గగనాలు
రాణా రాణా రాణా రాణా ధీర
పదమోతే వేల్ భువనాలు

రాణా రాణా రాణా రాణా ధీర
తలవంచె నీకు షికారాలు
రాణా రాణా రాణా రాణా ధీర
జే జేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కడము
ముష్కరులపాళీ ఉక్కు సమ్మెటా
అనితరము నీపాదము
అమావాస్య చీల్చు అగ్గి బావుతా

రగిలె పగిలె నిట్ ఊర్పులకు
నీ వేణుధన్నె ఓదార్పు
మా బతుకిడిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపువైపు

ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

                                                                                Sulthana Song Lyrics In English

 

 

 

Rana Rana Rana Rana Dheera
Godugethe Neela Gaganaalu
Rana Rana Rana Rana Dheera
Padamothe Vel Bhuvanaalu

Rana Rana Rana Rana Dheera
Talavanche Neeku Shikaraalu
Rana Rana Rana Rana Dheera
Je Jaylu Palike Khanijaalu

Niluvetthu Nee Kadamu
Mushkarulapaali Ukku Sammetaa
Anitharamu Neepadamu
Amavasya Cheelchu Aggi Baavutaa

Ragile Pagile Nitt Urpulaku
Nee Venudhanne Odarpu
Maa Bathukidigo Neekai Mudupu
Nadipinchara Thoorupuvaipu

Dheera Dheera Dheera
Dheera Sura Sulthana
Dheera Dheera Dheera
Dheera Sura Sultana

Dheera Dheera Dheera
Dheera Sura Sulthana
Dheera Dheera Dheera
Dheera Sura Sultana

Kadhamettina Balavikramudai
Duritamathula Pani Pattu
Pethregina Prathi Vairuthala
Pudami Odiki Balipettu

Kattakatika Rakkasude Okkokkadu
Vetukokadu Origeittu Ventapadu
Samaragamana Samavartivai Nedu
Shatrujanula Praanaala Painabadu

Tadhyamuga Jarigi Theeravale
Kirathaka Daityula Veta
Khachchitamuga Nee Khadgasiri
Gurithappadepudu Ee Chota

Ragile Pagile Nitt Urpulaku
Nee Venudhanne Odarpu
Maa Bathukidigo Neekai Mudupu
Nadipinchara Thoorupuvaipu

Jai Jai Jai
Jai Jai Jai

Rana Rana Rana Rana Dheera
Godugethe Neela Gaganaalu
Rana Rana Rana Rana Dheera
Padamothe Vel Bhuvanaalu

Rana Rana Rana Rana Dheera
Talavanche Neeku Shikaraalu
Rana Rana Rana Rana Dheera
Je Jaylu Palike Khanijaalu

Niluvetthu Nee Kadamu
Mushkarulapaali Ukku Sammetaa
Anitharamu Neepadamu
Amavasya Cheelchu Aggi Baavutaa

Ragile Pagile Nitt Urpulaku
Nee Venudhanne Odarpu
Maa Bathukidigo Neekai Mudupu
Nadipinchara Thoorupuvaipu

Dheera Dheera Dheera
Dheera Sura Sulthana
Dheera Dheera Dheera
Dheera Sura Sultana

Dheera Dheera Dheera
Dheera Sura Sulthana
Dheera Dheera Dheera
Dheera Sura Sultana

 

 

🔴Related Post