Song Lyrics Info
Lede E Samshayam Song Lyrics In Telugu – Anurag Kulkarni Lyrics
Singer | Anurag Kulkarni |
Singer | Pavan |
Music | Pavan |
Song Writer | Mahesh Poloju |
లేదే యే సందేహం రెక్క విప్పి మనసు నింగి కేగిరేయ్
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం..ఓ..
చేసేయ్ నీ సంతకం రంగులెన్నో చిలికే జీవితం పై
స్నేహం నీ తొడుగా సాగే పయనం లే
కన్నుల్లో కలల్నే..కలుసుకో నేడు
వనంలో మనంలో హద్దులు అడ్డు పెట్టమాకు
ఏ అవధులు లేని ఆట విడిపు అలుపే లేక ఆక్రమించు
ఆకాశాన్నే అధిగమించేసెను
కరుగుతున్న క్షణములన్నా విధి మార్చుకోరా అనుభవాల నిధి
అందమైన బ్రతుకంటే అర్ధం ఇది
తపించే ప్రతి నిమిషం..ఓ..ఓ..నిలిచిపోవాలని
కథల్లో ఓ కథై నువ్వు అణువణువంతా విశ్వమేగా
నీకే నువ్వు సాక్షిమావగా
అంతే లేని లోకం అంచుల్నే తాకేరా
జ్ఞానం మధికీ వేదమవధా వేధం నీలో కధిలే నదిగా
నిన్నే నువ్విలా చిత్రించాలి కొత్తగా
రాధే ఈ నిమిషం కావాలంటే మల్లి
నీదే ఈ జీవితం..ఓ..వందేళ్ళ ఓ మజిలీ యేయియే
లేదే యే సందేహం రెక్క విప్పి మనసు నింగి కేగిరేయ్
నిన్నే నువ్వే ఇలా కలిసే సమయం..ఓ..
చేసేయ్ నీ సంతకం రంగులెన్నో చిలికే జీవితం పై
స్నేహం నీ తొడుగా సాగే పయనం లే
Lede E Samshayam Song Lyrics In English
Ledhe ye samshayam rekka vippi manasu ningi kegirey
Ninne nuvve ilaa kalise samayam..o..
Chesey nee santhakam rangulenno chilike jeevitham pai
Sneham nee thodugaa saage payanam le
Kannullo kalalne..kalusuko nedu
Vanamlo manam lo haddhulu addu pettamaaku
Ye avadhulu leni aata vidupu alupe leka aakraminchu
Aakaashaanne adhigaminchesenu
Karuguthunna kshanamulanna vidhi marchukora anubavaala nidhi
Andhamaina brathukante ardham idhi
Thapinche prathi nimisham..o..o..nilichipovaalani
Kathallo o kathai nuvvu anuvanuvantha viswamegaa
Neeke nuvvu saakshyamavagaa
Anthe leni lokam anchulne thaakeraa
Jnanam madhiki vedhamavadhaa vedham neelo kadhile nadhigaa
Ninne nuvvilaa chithrinchaali kotthagaa
Raadhe ee nimisham kaavaalante malli
Needhe ee jeevitham..o..vandhella o majili yeyiye
Ledhe ye samshayam rekka vippi manasu ningi kegirey
Ninne nuvve ilaa kalise samayam..o..
Chesey nee santhakam rangulenno chilike jeevitham pai
Sneham nee thodugaa saage payanam le