SilakaSilaka Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

SilakaSilaka Song Lyrics In TeluguRevanth Lyrics

 

SingerRevanth
SingerSuresh Bobbili
MusicSuresh Bobbili
Song Writer: Kasarla Shyam

సిలకా సిలక
ఎధో ఉందే మెలికా
సెట్టుమీద వలవే
జమపండల తీరు

రుచి చూసిపో జర
రుచి చూసిపో జర

మార్కాపురం పాలక
ఆ మార్కాపురం పాలక
బెంచి మీద చదువు మద్దిలే

రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం పం

ఇచ్ఛాపురం సిలక
ఈ ఇచ్ఛాపురం సిలక
బెంజ్ కారు రేంజ్ నెడ్యూల్

రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం పం

అర్ధరాత్రి దాక
తాగేస్తాం పికల్దాకా
సుఖలోనే సెప్పలేని
కిక్కు ఉందీలే

తెల్లవారినాక
జరిగింది గుర్తురాక
ఆ మథిలోన్ ఎదో
గమ్మత్తు ఉందిలే

ఊ పొట్టి నిక్కర్ మావరారా
విదేశీ మద్యం అందుకోరా
పంచె కట్టిన పంతులు రారా
మంచూరియా ననుజ్కోరా
సెంగుసతు పిల్లలయ్యి తొంగిశుద్ధమా

సుర సుర సుర సుర
సూపులలో కైపునంత
గ్లాసులోన ఒంపుకుందామా
నా సమిరంగా

గిర గిరా గిర గిరా
గ్నపకాలు తిప్పుకుంటూ
చీర్స్ కొట్టి సింధులేద్దామా
నా సమిరంగా

ధిన్ తానా దారి కిటి తానా..

రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం పం

రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం రంపపాపం
రంపపాపం పం

ఆ పక్కా ఆలూ చిప్సు
ఈ పక్కా చికెన్ వింగ్సు
మధ్యలో డీజే మిస్సు
రారామన్నయే

వీడేమో లుంగీ డాన్సు
వాడేమో బంగి జంప్స్
హోల్‌సేల్ రొమాన్స్ ఎడో
సెయ్యమనయ్యేయ్

బల్లోలేని సిలక
పాటలేవో మొలక
ఒల్లోనెర్పే అలక
ఫీల్ ఇచ్చుకుంటాం
ఫుజే ఎగరకొట్టావా

సుర సుర సుర సుర
సూపులలో కైపునంత
గ్లాసులోన ఒంపుకుందామా
నా సమిరంగా

గిర గిరా గిర గిరా
గ్నపకాలు తిప్పుకుంటూ
చీర్స్ కొట్టి సింధులేద్దామా
నా సమిరంగా

ధీనా ధీనా దీదిం తకితా..

హే పట్నమంత మెహిందీ పెట్టా
అత్తాపూర్ అత్తర్ కోట
సీరకట్టు కొత్తగా ఉన్నది
సిరకేతాండే

గల్లపెట్టె సూసి ఇట్ట
నోరు ఎల్లబెడితే ఎట్ట
లొల్లిజేస్తానంటే సోకు
రాసిస్తా పట్టా

అరేయ్ ఎమున్నావే సిలక
ఎధో ఉందే మెలికా
ఎట్టయే రాధే సురకా
అందరు గెలిసే ఆట
ఇప్పుడు అదేమంటావా

సుర సుర సుర సుర
సూపులలో కైపునంత
గ్లాసులోన ఒంపుకుందామా
నా సమిరంగా

గిర గిరా గిర గిరా
గ్నపకాలు తిప్పుకుంటూ
చీర్స్ కొట్టి సింధులేద్దామా
నా సమిరంగా

                                                                            SilakaSilaka Song Lyrics In English

 

Silakaa Silakaa
Edho Undhe Melika
Settumeeda Valave
Jamapandala Teeru

Ruchi Choosipo Jara
Ruchi Choosipo Jara

Markapuram Palaka
Aa Markapuram Palaka
Benchi Meeda Chaduvu Madhiley

Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Pam

Icchapuram Silaka
Ee Icchapuram Silaka
Benz Caru Range Nedule

Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Pam

Ardharatri Daka
Tagestam Pikaldaka
Sukhalone Seppaleni
Kikku Undile

Tellavarinaka
Jarigindi Gurthuraka
Aa Mathilone Edho
Gammathu Undhile

Oo Potti Nikkar Mavarara
Foriegn Liquior Andhukora
Panche Kattina Panthulu Rara
Manchuria Nanujkora
Sengusatu Pillalayyi Tongisuddhama

Sura Sura Sura Sura
Soopulallo Kaipunantha
Glasulona Ompukundama
Naa Samiranga

Gira Gira Gira Gira
Gnapakalu Tippukuntu
Cheers Kotti Sindhuleddama
Naa Samiranga

Dhin Tana Dari Kiti Tana..

Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Pam

Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Rampapapam
Rampapapam Pam

Aa Pakka Aloo Chipsu
Ee Pakka Chicken Wingsu
Madhyalo DJ Misxu
Raramannaye

Veedemo Lungi Danceu
Vademo Bangi Jumps
Holesale Romance Edo
Seyyamanayyey

Balloleni Silaka
Patalevo Molaka
Ollonerpe Alaka
Feele Icchukuntam
Fujey Egarakottava

Sura Sura Sura Sura
Soopulallo Kaipunantha
Glasulona Ompukundama
Naa Samiranga

Gira Gira Gira Gira
Gnapakalu Tippukuntu
Cheers Kotti Sindhuleddama
Naa Samiranga

Dhina Dhina Didim Takita..

Hey Patnamantha Mehindi Petta
Attapur Attar Kotta
Seerakattu Kothaga Unnadi
Sirakethande

Gallapette Susi Itta
Noru Ellabedithe Etta
Lollijesthanante Soku
Rasista Patta

Arey Emunnave Silaka
Edho Undhe Melika
Ettaye Radhe Suraka
Andaru Gelise Aata
Ippudu Ademantava

Sura Sura Sura Sura
Soopulallo Kaipunantha
Glasulona Ompukundama
Naa Samiranga

Gira Gira Gira Gira
Gnapakalu Tippukuntu
Cheers Kotti Sindhuleddama
Naa Samiranga

🔴Related Post