Song Lyrics Info
Maro Maro Song Lyrics In Telugu – Rahul Nambiar, Suchitra Lyrics
Singer | Rahul Nambiar, Suchitra |
Singer | Manisharma |
Music | Manisharma |
Song Writer | Bhaskara Bhatla |
మారో మారో మారోరే…
మారో మారో మారోరే…
మారో మారో మారోరే…
మారో మారో మారోరే…
పిల్లా నిన్నే మెచ్చ చేస్తానే రచ్చ రచ్చా రామా రామ కృష్ణా హరే…
ఐష్ కర్లో యారో గుండెల్లో గోళి మారో
తాగి తందనాలు తిరిగేసే కింగ్ మారో
మారో మారో మారోరే…
మారో మారో మారోరే…
మరో…అబ్బో అబ్బో అమ్మో ఏం మహెబాత్ హేతా హే తో ఎదో మత్తు
నువ్వు ఉంటె మహా మత్తు చేస్తా చూడే మరామతూ
ఏకేసిందే కేకు డోరెట్టేసిందే హుక్‌హే చోకర్ హామ్ క్యా కరే
చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు
కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు
మారో మారో మారోరే…
మారో మారో మారోరే…
మస్తి మస్తి మస్తి ఇది పక్కా తాంది విస్కీ తెగ టేస్టీ…
అంది కారం బాయ్…
గరమ్ గరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు
జర ఇస్తా ఓ దావత్తు రాస్తా నీకే నా రావత్తు
కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను నకరాలే మాని నాతో రావే
యా ముజ్కో దేఖా యహా కిందా మీదా ఖ్యాఖా
పుట్టిందే నాలో కాకా నిన్ను ఇట్టా చూసి నాకా మారో…
మారో మారో మారోరే…
మారో మారో మారో మారోరే…
Maro Maro Song Lyrics In English Lyrics.
Maro Maro Marore …
Maro Maro Marore …
Maro Maro Marore …
Maro Maro Marore …
Rachcha Rachcha Rama Rama Krishna Hare …
Aish Karlo Yaro Gundello Goli Maro
King Moro, who turns into a drunkard
Maro Maro Marore …
Maro Maro Marore …
Another … abbo abbo ummo what mahabat heta he to do something intoxicating
If you are in a state of intoxication
Ekesinde keku doretesinde hookhe choker ham kya kare
The rolling glass is the local class we are
Kaninche Glass Nuvvera Class Masu
Maro Maro Marore …
Maro Maro Marore …
Masti Masti Masti It is pucca tandi whiskey tribe tasty …
Andi Karam Boy …
Garam Garam Lagayattu Garam Garam Segayattu
Zara ista o davattu rasta nike na ravattu
Kottesaka jinnu paddade keep an eye on you and come with me
Ya mujko dekha yaha under khakha on
Born in me, Kaka saw you and made me …
Maro Maro Marore …
Maro Maro Maro Marore …