Oh Prema Full Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Oh Prema Full Song Lyrics In Telugu – : S. P. Balasubrahmanyam & Prasanna Lyrics

 

Singer: S. P. Balasubrahmanyam & Prasanna
SingerMani Sharma
MusicMani Sharma
Song WriterJonnavitthula

ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మ ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీదా
కావమ్మ కుంకుమ
పసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెల
చెరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మ ప్రాణమా

అసలేందుకే ఆ అమృతమే
అనురాగముతో నువ్వు నవ్వితే
రతి సుందరిలా దారి చెరితే
చెలి రేగిపోయి యవ్వనమే
మగా కోరుతో మాతాదితే
కోస చూపులతో థకితే
మెనూ మెను ఆని తేలి సోలి పోని
ఏడి యేమి కాని ఏకమవ్వని
రా మరి నా చెలి
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మ ప్రాణమా

షెహనాయి మోగే కోవెలలో
శశి కంఠాలతో నను చెరుకో
గృహ దేవతవై ఓడి చెర్చుకో
రథనాలు పండే నీ జాతలో
సుఖ సంతులతో శృతి చేసుకో
ప్రియ లాహిరిలో ఏడుకో
లోకమందు లేని హాయి అందుకొని
కోటి జన్మలన్ని తోడు ఉండని
రా మరి నా చెలి
ఓ ప్రేమ హృదయ వీణ
నీవమ్మ ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీదా
కావమ్మ కుంకుమ
పసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెల
చెరుమా చైత్రమా స్నేహమా

Oh Prema Full Song Lyrics In English

 

Oh Prema Hrudaya Veena
Neevamma Praanama
Oh Prema Nudhuti Meeda
Kaavamma Kunkuma
Pasupu Poola Vennela
Pasidi Hamsa Kannela
Cheruma Chaithrama Snehamaa
Oh Prema Hrudaya Veena
Neevamma Praanama
Asalenduke Aa Amruthame
Anuraagamutho Nuvvu Navvithe
Rathi Sundarila Dari Cherithe
Cheli Regipoye Yavvaname
Maga Korikatho Maatadithe
Kosa Chupulatho Thakithe
Menu Menu Aani Theli Soli Poni
Yedi Yemi Kaani Ekamavvani
Raa Mari Naa Cheli
Oh Prema Hrudaya Veena
Neevamma Praanama
Shehanaayi Moge Kovelalo
Sasi Kanthulatho Nanu Cheruko
Gruha Devathavai Odi Cherchuko
Rathanaalu Pande Nee Jathalo
Sukha Santhulatho Sruthi Chesuko
Priya Lahirilo Yeluko
Lokamandu Leni Haayi Andukoni
Koti Janmalanni Thodu Undani
Raa Mari Naa Cheli
Oh Prema Hrudaya Veena
Neevamma Praanama
Oh Prema Nudhuti Meeda
Kaavamma Kunkuma
Pasupu Poola Vennela
Pasidi Hamsa Kannela
Cheruma Chaithrama Snehamaa

🔴Related Post